Short - Rich Mindset Vs Poor Mindset - 24 Nov 2026 అప్పుడు జీవితం.. మరోలా వుంటుంది. @VoiceOfTelugu
Open in Telegram
Voice Of Telugu 📻
Telugu Motivational Channel by NAREN You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu Can text me on @narenindia పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!
Average views per post by day
By publication day
Show as table
| Date | Avg views per post |
|---|---|
| Nov 21, 2026 | 808 |
| Nov 22, 2026 | 619 |
| Nov 23, 2026 | 594 |
| Nov 24, 2026 | 518 |
Most viewed this month
- 01Views883Forwards—Reactions11Comments—
- 02Views830Forwards—Reactions22Comments—
- 03Views777Forwards—Reactions4Comments—
- 04Views743Forwards—Reactions12Comments—
Latest posts
VOT_1802 You can’t change the past, but if you change your mindset, your life will change. జరిగినదాన్ని మార్చలేం, కానీ ఆలోచన మార్చుకుంటే.. నీ జీవితం మారుతుంది! @VoiceOfTelugu
Open in Telegramనమస్కారం నరేన్ గారు సాఫ్ట్‌వేర్ రంగంలో తమ కెరీర్‌ను ప్రారంభించాలనుకునే గ్రామీణ విద్యార్థులు మరియు గ్రాడ్యుయేట్ల కోసం మేము Prepyard Community ని ఉచితంగా ప్రారంభించాము. సోదరులుగా వారి లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడటానికి, మేము ఉచిత బూట్‌క్యాంప్‌లు, ఆన్‌లైన్ కోర్సులను నిర్వహిస్తాము. విద్యార్థులందరికీ ఈ లక్ష్యాన్ని చేరువ చేయడానికి మాకు మీ మద్దతు అవసరం. బయట ఎన్నో రకాల కోర్సులు వేయిలకు వేలు పెట్టి కొంటున్నారు మరియు అక్కడ అనుభవజ్ఞులైన మరియు సాఫ్ట్వేర్ రంగంలో పనిచెయ్యనివారు mentors / teachers గా పనిచేస్తున్నారు మేము ఒక 4 మిత్రులం కలిసి ఇది ప్రారంభించాము . మోటివేషన్ ఒక్కటే మేము కోర్సుల కోసం ఎలా కష్టపడ్డామో అలా వేరే వారు కష్టపడకుండా అన్ని ఒకేదగ్గర ఉచితంగా అం దిస్తున్నాం . మీరు ఈ జర్నీ లో ఒక పాత్ర పోషించాలని మా మనవి నోట్ : *ఇది బిజినెస్ కాదు* విద్యార్థులు ఇందులో జోయిన్ అవ్వొచ్చు https://t.me/prepyardcommunity
Open in Telegramజీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టుగా సాగదు.. అనుకోని మలుపులు, ఎదురుదెబ్బలు ఉంటాయి. కానీ పడిపోయిన ప్రతిసారీ మళ్లీ లేవడం, ప్రతి అనుభవం నుంచి నేర్చుకోవడం, ముందుకు సాగడమే జీవిత ప్రయాణం. కష్టమైన రోజులనూ చిరునవ్వుతో స్వీకరించండి.
Open in Telegramఒకే రోజు... ఒకే నగరం... ఒకే వాతావరణం... ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచినప్పటి నుంచి తన జీవితంలో లేని విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. తన దగ్గర డబ్బు సరిపోవడం లేదని బాధపడుతున్నాడు. తనకంటే ఇతరులు బాగా ఎదిగారని పోల్చుకుంటున్నాడు. తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని అసంతృప్తిగా ఉన్నాడు. అదే సమయంలో... మరో వ్యక్తి కూడా దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. అతనికీ ఆర్థిక సమస్యలున్నాయి. అతనికీ కొన్ని ఆశలు నెరవేరలేదు. అయినప్పటికీ తన జీవితంలో ఉన్న చిన్న చిన్న మంచివిషయాలను గుర్తు చేసుకుంటున్నాడు. తనకు తోడుగా ఉన్న కుటుంబాన్ని, తనకు సహాయం చేసిన వ్యక్తులను, తనకు ఇంకా ప్రయత్నించే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తిస్తున్నాడు. ఇద్దరి సమస్యలూ పూర్తిగా వేరుగా లేవు. కానీ ఆ సమస్యలను ఎదుర్కొనే వారి మనస్తత్వం మాత్రం భిన్నంగా ఉంది. ఒకరి దృష్టి తన దగ్గర లేని వాటిపై ఉంది. మరొకరి దృష్టి తన దగ్గర ఉన్న వాటితో పాటు, తాను సాధించగలిగే అవకాశాలపై కూడా ఉంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన భావన గురించి మాట్లాడుకోవాలి. అదే... Gratitude అంటే కృతజ్ఞత. From "The Secret" పుస్తకం! #LifeLessons
Open in Telegramయద్భావం తద్భవతి... మంచిగా ఆలోచించు. ఉన్నతంగా సంకల్పించు, ధైర్యంగా ప్రయత్నించు.. నీ జీవితాన్ని... నువ్వే నిర్మించుకో! ఎందుకంటే.. నీ భవిష్యత్తు గురించి.. కలలు కనడానికి.. నీకు హక్కు ఉన్నట్లే... ఆ కలలను.. నిజం చేసుకోవడానికి.. ఈరోజే ప్రయత్నించడం.. నీ బాధ్యత! #LifeLesson
Open in Telegramప్రతి అవమానానికి... సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు... మనం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడమే మన ఆత్మగౌరవానికి ఇచ్చే... అత్యంత గొప్ప గౌరవం. ఎందుకంటే.. మన విలువను గుర్తించని చోట మన ఉనికిని నిరూపించుకోవడం కంటే... మన విలువను గుర్తించే చోట జీవించడం ముఖ్యం. #LifeLesson #SelfRespect
Open in TelegramConnections
Similar channels
बेनाम शायर💌✍️@kataizaharilaQuotes10.7K
Motivational Thoughts™😊@hindi_motivationals_thoughtsQuotes10.5K
Best Status Video ❤️@love_sayingsQuotes13.6K
बेहतरीन हिन्दी शायरी ❤️❤️❤️@behtareen_hindi_shayariQuotes6.36K
❤️ Gulzar Sad Shayari ❤️@hindi_shayari_001Quotes6.33K
🕯ಬದುಕಲು ಕಲಿಯಿರಿ🕯@badukalukaliyiriQuotes22.6K- Gujarati premi@gujaratipremiQuotes4.46K
धडपडणाऱ्या_तरुणाईसाठी....@dhadpadnarya_tarunaisathiQuotes29.5K