Account
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy

President, YSR Congress Party

Username
@jaganspeaks
Category
Politics
Country
IndiaIndia
Subscribers20,665
Avg views per post, 7d1,234−37.9% vs prev 7d
ERR5.97%last 7 days

Average views per post by day

By publication day

Show as table
DateAvg views per post
Nov 21, 20261,987
Nov 23, 20261,740
Nov 24, 20261,612
Nov 26, 20261,152
Nov 27, 2026923
Nov 28, 2026567

Most viewed this month

  1. 01

    No text

    Video
    Views2K
    Forwards—
    Reactions—
    Comments—
  2. 02

    మున్సిపల్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! జిల్లా పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! మండల పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌! ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్‌! ఎన్నిక ఏదైనా చివరకు టోటల్‌ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్‌! గొర్రెతోలు కప్పుకున్న తోడేలు — “నారా స్వామ్యం’’! నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’! ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే... Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’! నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’! పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’! గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’! ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’! నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’! అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’! ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’! ఇది కేవలం చంద్రబాబు గారికే సాధ్యం! పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్‌ చేస్తున్నాను. మీరే చూడండి- tinyurl.com/yfstwr84 Hey Ram, Save Andhra! #RiggingMasterCBN

    Text
    Views2K
    Forwards—
    Reactions—
    Comments—
  3. 03
    Views1.96K
    Forwards—
    Reactions—
    Comments—
  4. 04
    Views1.88K
    Forwards—
    Reactions—
    Comments—

Latest posts

#11729Text

అమరావతిలో నీ ‘కలెక్షన్‌ రేటు’, నీ “కరప్షన్‌ రేటు’’ అదిరిందయ్యా చంద్రబాబు…! SFTకి రూ.30 వేలా? ఏంటి బాబూ… బంగారంతో కడుతున్నావా? ▪️2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం – రూ.2,271 కోట్లు. ▪️2024లో అధికారంలోకి రాగానే టెండర్ల రద్దు, భారీగా అవే బిల్డింగులకు అంచనాల పెంపు. ▪️2025 ఏప్రిల్‌లో మళ్లీ అవే కంపెనీలకు, అవే పనులు. ▪️ఈసారి కాంట్రాక్టు విలువ ఏకంగా రూ.4,689 కోట్లకు పెంపు. ▪️ఇప్పుడు మళ్లీ అవే పనులకు, మళ్లీ అంచనాల పెంపు. మొత్తం విలువ రూ.6,641 కోట్లు. ▪️దీనికి అదనంగా అద్దాలు, ఏసీలు సహా ఇతర పనులకు మరో రూ.4,830 కోట్లు. ▪️ఇప్పటికి ఆ 5 భవనాలు, 52.20 లక్షల SFT నిర్మాణ వ్యయం – రూ.15,317 కోట్లు! అంటే చంద్రబాబూ అమరావతిలో నీ స్పెషల్‌ రేటు.. SFTకి రూ.29,340 ఏంటి? ఏమైనా బంగారంతో కడుతున్నావా? పైగా ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, NAC ఛార్జీల మినహాయింపు. కడుతున్నది ఉద్యోగులు పనిచేసే భవనాలే కదా బాబూ? బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్‌ సదుపాయాలతో కూడా SFTకి రూ.5 వేలు మించి లేదు. మరి చంద్రబాబుగారూ… అమరావతిలో ఈ స్పెషల్‌ రేటు ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలా? లేక ఇంటర్నేషనల్‌ స్థాయి అవినీతా? ప్రజల నెత్తిన అప్పులు… మీ వాళ్లకు భారీ కాంట్రాక్టులు… మీకేమో ముడుపులు. ఇది అమరావతిలో జరుగుతున్న మాయ! అదిరిందయ్యా చంద్రబాబూ… నీ లూటీ తంత్రం… జీవో కాపీలు- tinyurl.com/3dkuyys9

Open in Telegram
Views620−54%vs avg
Forwards—
Reactions—
Comments—
#11728Photo
Views469−65%vs avg
Forwards—
Reactions—
Comments—
#11727Photo
Views894−34%vs avg
Forwards—
Reactions—
Comments—
#11726Photo
Views952−29%vs avg
Forwards—
Reactions—
Comments—
#11725Video
Views1,060−21%vs avg
Forwards—
Reactions—
Comments—
#11723Text

Voters threatened with death again. Polling agents beaten and barred again. Ballot papers stolen from booths again. Mass rigging with police support again. Chandrababu garu, how are you not ashamed of what happened under your government today? During the second phase of municipal elections and the first phase of panchayat elections, your party used the police and government officials to intimidate YSRCP leaders, candidates, and the people to rig the polls. Is this how you intend to win elections? In Ahobilam, a vehicle part of TDP MLA Bhuma Akhila Priya’s convoy drove into YSRCP supporters, injuring five and leaving a woman in critical condition. In Mangampeta, coalition supporters attacked polling agents and broke one agent’s arm. In Prasannayanapalli, TDP leaders threatened officials and stole ballot papers. In Narasampalli, two men poured ink into ballot boxes, halting polling in two wards. In Vellaturu, TDP groups shut the booth doors and brought in outsiders to cast bogus votes in front of the police. In Mangalagiri-Tadepalli Municipal Corporation, voters were cycled through polling booths, in broad daylight glaringly. The same tactics played out across the state. Abductions and house arrests kept opposition leaders away. Polling agents were beaten, their appointment forms torn and their entry blocked. Voters were threatened if they backed YSRCP-supported candidates. TDP workers took over booths, glaringly used fake voter cards and wiped off voting ink. When people protested, police used lathis and took them into custody. When people filmed what was happening, they were attacked and their phones were seized or smashed. Chandrababu garu, the people of Andhra Pradesh are watching. In a democracy, every voter has the right to cast a ballot without fear. Your government will have to answer for every voter threatened, every agent assaulted and every ballot stolen. We demand justice, repolling wherever voting was compromised and action against the TDP leaders, police personnel and officials responsible. YSRCP will take these matters to court. You will have to answer for what happened under your watch. #CBNJungleRaj

Open in Telegram
Views1,120−17%vs avg
Forwards—
Reactions—
Comments—
#11718Text
Views1,380+2%vs avg
Forwards—
Reactions—
Comments—
Views growthHide views growth

Views growth

Hours after publication

Show as table
Hours after publicationViews
0 h0
46 h1,240
67 h1,380
  1. Total to date1,380

All posts

Connections