
YS Jagan Mohan Reddy
President, YSR Congress Party
Средние просмотры поста по дням
По дню публикации
Показать таблицей
| Дата | Просмотров на пост |
|---|---|
| 21 нояб. 2026 г. | 1 987 |
| 23 нояб. 2026 г. | 1 740 |
| 24 нояб. 2026 г. | 1 612 |
| 26 нояб. 2026 г. | 1 152 |
| 27 нояб. 2026 г. | 923 |
| 28 нояб. 2026 г. | 567 |
Самые просматриваемые за месяц
- 01Просмотры2 тыс.Пересылки—Реакции—Комментарии—
- 02Просмотры2 тыс.Пересылки—Реакции—Комментарии—
- 03Просмотры1,96 тыс.Пересылки—Реакции—Комментарии—
- 04Просмотры1,88 тыс.Пересылки—Реакции—Комментарии—
Новые посты
అమరావతిలో నీ ‘కలెక్షన్ రేటు’, నీ “కరప్షన్ రేటు’’ అదిరిందయ్యా చంద్రబాబు…! SFTకి రూ.30 వేలా? ఏంటి బాబూ… బంగారంతో కడుతున్నావా? ▪️2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం – రూ.2,271 కోట్లు. ▪️2024లో అధికారంలోకి రాగానే టెండర్ల రద్దు, భారీగా అవే బిల్డింగులకు అంచనాల పెంపు. ▪️2025 ఏప్రిల్‌లో మళ్లీ అవే కంపెనీలకు, అవే పనులు. ▪️ఈసారి కాంట్రాక్టు విలువ ఏకంగా రూ.4,689 కోట్లకు పెంపు. ▪️ఇప్పుడు మళ్లీ అవే పనులకు, మళ్లీ అంచనాల పెంపు. మొత్తం విలువ రూ.6,641 కోట్లు. ▪️దీనికి అదనంగా అద్దాలు, ఏసీలు సహా ఇతర పనులకు మరో రూ.4,830 కోట్లు. ▪️ఇప్పటికి ఆ 5 భవనాలు, 52.20 లక్షల SFT నిర్మాణ వ్యయం – రూ.15,317 కోట్లు! అంటే చంద్రబాబూ అమరావతిలో నీ స్పెషల్ రేటు.. SFTకి రూ.29,340 ఏంటి? ఏమైనా బంగారంతో కడుతున్నావా? పైగా ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, NAC ఛార్జీల మినహాయింపు. కడుతున్నది ఉద్యోగులు పనిచేసే భవనాలే కదా బాబూ? బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్ సదుపాయాలతో కూడా SFTకి రూ.5 వేలు మించి లేదు. మరి చంద్రబాబుగారూ… అమరావతిలో ఈ స్పెషల్ రేటు ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలా? లేక ఇంటర్నేషనల్ స్థాయి అవినీతా? ప్రజల నెత్తిన అప్పులు… మీ వాళ్లకు భారీ కాంట్రాక్టులు… మీకేమో ముడుపులు. ఇది అమరావతిలో జరుగుతున్న మాయ! అదిరిందయ్యా చంద్రబాబూ… నీ లూటీ తంత్రం… జీవో కాపీలు- tinyurl.com/3dkuyys9
Открыть в Telegramచదువుతో బడుగు, బలహీన వర్గాల జీవితాలను మార్చవచ్చని, మహిళా విద్యతో సమాజం పురోగమిస్తుందని నమ్మి, ఆచరణలో చూపిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేలా, సమాన అవకాశాలు పొందేలా ఆయన సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
Открыть в Telegramఅసోంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ అసువులు బాసిన తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం, కొత్తపల్లికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కదిమి వేణు మరణం నన్ను కలచివేసింది. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన వేణుకు నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Открыть в Telegramదేవుడి ఎదుట అందరూ సమానమేనని, అది సమాజంలో వెల్లివిరియాలని తన కీర్తనల ద్వారా చాటి చెప్పిన మహనీయుడు శ్రీ భక్త కనకదాసు గారు. శ్రీకృష్ణుడిపై తనకున్న అపారమైన భక్తిని సామాన్యులకు అర్థమయ్యే భాషలో కీర్తనలుగా మలిచి, ప్రజల హృదయాలకు చేరువ చేశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్యుడైన శ్రీ భక్త కనకదాసు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
Открыть в TelegramThe bloodshed and lawlessness across Andhra Pradesh’s local body polls have now reached the Chief Minister's own constituency, Kuppam. Unable to digest YSRCP-backed candidate Mohan’s 45-vote victory for Sarpanch in Vanaguttapalli, TDP cadres cut the power, pelted stones, and attacked the Election Route Officer to block the official declaration. Fearing for his life, the officer sped away to escape the mob running over 60-year-old YSRCP worker Rajendra and dragging him for 2 km, leaving his body unrecognizable and four others injured. No election victory is worth a human life, and no government can hide behind police machinery when officials are forced to flee for their lives in the CM Chandrababu's own backyard. We demand immediate arrests and a judicial probe. #CBNJungleRaj
Открыть в TelegramVoters threatened with death again. Polling agents beaten and barred again. Ballot papers stolen from booths again. Mass rigging with police support again. Chandrababu garu, how are you not ashamed of what happened under your government today? During the second phase of municipal elections and the first phase of panchayat elections, your party used the police and government officials to intimidate YSRCP leaders, candidates, and the people to rig the polls. Is this how you intend to win elections? In Ahobilam, a vehicle part of TDP MLA Bhuma Akhila Priya’s convoy drove into YSRCP supporters, injuring five and leaving a woman in critical condition. In Mangampeta, coalition supporters attacked polling agents and broke one agent’s arm. In Prasannayanapalli, TDP leaders threatened officials and stole ballot papers. In Narasampalli, two men poured ink into ballot boxes, halting polling in two wards. In Vellaturu, TDP groups shut the booth doors and brought in outsiders to cast bogus votes in front of the police. In Mangalagiri-Tadepalli Municipal Corporation, voters were cycled through polling booths, in broad daylight glaringly. The same tactics played out across the state. Abductions and house arrests kept opposition leaders away. Polling agents were beaten, their appointment forms torn and their entry blocked. Voters were threatened if they backed YSRCP-supported candidates. TDP workers took over booths, glaringly used fake voter cards and wiped off voting ink. When people protested, police used lathis and took them into custody. When people filmed what was happening, they were attacked and their phones were seized or smashed. Chandrababu garu, the people of Andhra Pradesh are watching. In a democracy, every voter has the right to cast a ballot without fear. Your government will have to answer for every voter threatened, every agent assaulted and every ballot stolen. We demand justice, repolling wherever voting was compromised and action against the TDP leaders, police personnel and officials responsible. YSRCP will take these matters to court. You will have to answer for what happened under your watch. #CBNJungleRaj
Открыть в TelegramOur Constitution, built on Liberty, Fraternity, Equality, and Justice, remains the guiding soul of our country. True tribute to Dr. B.R. Ambedkar and the Constituent Assembly, lies not in mere words, but in fiercely protecting constitutional rights and ensuring a transparent, accountable democracy for every Indian. #ConstitutionDay
Открыть в TelegramДинамика просмотровСкрыть динамику
Рост просмотров
Часов после публикации
Показать таблицей
| Часов после публикации | Просмотры |
|---|---|
| 0 ч | 0 |
| 46 ч | 1 240 |
| 67 ч | 1 380 |
- Всего сейчас1 380
Связи
Похожие каналы
Rahul Gandhi@rahulgandhiПолитика26 тыс.
Angry Saffron & Treeni@angrysaffronПолитика26,8 тыс.
Politics UnTold@politicsuntoldПолитика27,3 тыс.
Politics Zone (India)@politicszoneeПолитика14,6 тыс.
INTEL SAGE 🇮🇳 (Intel Monk)@intelsageПолитика13,6 тыс.
Awaken India Movement@awakenindiamovementПолитика11,6 тыс.
Peeing Human + Kroordarshan@thepeeinghumanПолитика11,1 тыс.
Parivartan by Abhijit Rathod@abhijitrathodПолитика45,1 тыс.