Account

Posts of VOLUNTEER 🤝 CONNECTION

newest first

#19631Text
Views1,060−78%vs avg
Forwards—
Reactions—
Comments—
#19629Text

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశముల మేరకు..., మండల విద్యాశాఖ అధికారులు తెలియజేయడమేమనగా ఫేస్ 1 స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 25.11.2026 మరియు , 26.11.2026 తేదీలలో ఎన్నికలు జరుగు పాఠశాలలకు మరియు 100 శాతం ఉపాధ్యాయులు ఎన్నికల విధులలో ఉన్న పాఠశాలలకు మాత్రమే స్థానిక సెలవు ప్రకటించడమైనది. ముఖ్య గమనిక : ఎన్నికల విధులకు కేటాయించిన ఉపాధ్యాయులు మరియు కేటాయించని వారు (పోలింగ్ కేంద్రం ఉండి ఎన్నికల విధులు కేటాయించబడని వారు) కూడా లీప్ యాప్ నందు ఎలక్షన్ డ్యూటీ తప్పనిసరిగా అప్లై చేయాల్సిందిగా తెలియజేయడమైనది దానిని సంబంధిత DDO లు తప్పనిసరిగా ఆమోదించవలసిందిగా కోరడమైనది. *_జిల్లా విద్యాశాఖ అధికారి, అనంతపురము జిల్లా._* 🍁

Open in Telegram
Views4,200−14%vs avg
Forwards—
Reactions—
Comments—
#19625Text
Views5,170+5%vs avg
Forwards—
Reactions—
Comments—
#19624Text
Views5,200+6%vs avg
Forwards—
Reactions—
Comments—
#19623Text
Views5,160+5%vs avg
Forwards—
Reactions—
Comments—
#19622Photo
Views5,750+17%vs avg
Forwards—
Reactions—
Comments—
#19621Text
Views5,320+9%vs avg
Forwards—
Reactions—
Comments—
#19619Text
Views5,180+6%vs avg
Forwards—
Reactions—
Comments—
#19617Text
Views5,430+11%vs avg
Forwards—
Reactions—
Comments—
#19616Text

📢 *ఏపీ పెన్షన్లపై బిగ్ అప్డేట్ – డిసెంబర్ నెల డబ్బులు ముందుగానే!* ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందుతున్న వారికి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. 📅 పెన్షన్ల పంపిణీ తేదీలు: 🔹 నవంబర్ 30, 2026 🔹 డిసెంబర్ 1, 2026 💰 ముఖ్యమైన వివరాలు: ✅ డిసెంబర్ పెన్షన్ల కోసం రూ.2,774 కోట్లు విడుదల ✅ రాష్ట్రవ్యాప్తంగా 62 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ✅ నవంబర్ పెన్షన్ తీసుకోనివారికి రెండు నెలలకు కలిపి రూ.8,000 ✅ NSAP పరిధిలోని 9.34 లక్షల మందికి కేంద్ర వాటా బ్యాంకు ఖాతాల్లో జమ 🆕 కొత్త పెన్షన్ల అప్డేట్: 🔹 దాదాపు 13 లక్షల దరఖాస్తులు 🔹 డిసెంబర్‌లో మరోసారి వెరిఫికేషన్ 🔹 జనవరి నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం. 📌 బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ పొందేవారు NPCI Link Status తనిఖీ చేసుకోండి.

Open in Telegram
Views5,760+18%vs avg
Forwards—
Reactions—
Comments—
#19612Text
Views6,210+27%vs avg
Forwards—
Reactions—
Comments—