🚨 *AP నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ షెడ్యూల్ విడుదల* ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2026 నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించిన తేదీలు వెల్లడించారు. 📅 *ముఖ్యమైన తేదీలు:* 🔹 Cash Withdrawal: *30-11-2026* 🔹 Urban Areas Pension: *30-11-2026* 🔹 Phase-I & Phase-II: పెన్షన్ల పంపిణీ: *30-11-2026* మిగిలిన పెన్షన్లు: *01-12-2026 నుంచి 04-12-2026 వరకు* 🔹 Phase-III: పెన్షన్ల పంపిణీ: *30-11-2026* మిగిలిన పెన్షన్లు: *03-12-2026 & 04-12-2026* ⚠️ *ముఖ్య గమనిక:* ఫేజ్‌ల వారీగా మిగిలిపోయిన పెన్షన్ల పంపిణీ తేదీలను SGSW సిబ్బంది గమనించాలి.
Открыть в TelegramПосты канала VOLUNTEER 🤝 CONNECTION
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశముల మేరకు..., మండల విద్యాశాఖ అధికారులు తెలియజేయడమేమనగా ఫేస్ 1 స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 25.11.2026 మరియు , 26.11.2026 తేదీలలో ఎన్నికలు జరుగు పాఠశాలలకు మరియు 100 శాతం ఉపాధ్యాయులు ఎన్నికల విధులలో ఉన్న పాఠశాలలకు మాత్రమే స్థానిక సెలవు ప్రకటించడమైనది. ముఖ్య గమనిక : ఎన్నికల విధులకు కేటాయించిన ఉపాధ్యాయులు మరియు కేటాయించని వారు (పోలింగ్ కేంద్రం ఉండి ఎన్నికల విధులు కేటాయించబడని వారు) కూడా లీప్ యాప్ నందు ఎలక్షన్ డ్యూటీ తప్పనిసరిగా అప్లై చేయాల్సిందిగా తెలియజేయడమైనది దానిని సంబంధిత DDO లు తప్పనిసరిగా ఆమోదించవలసిందిగా కోరడమైనది. *_జిల్లా విద్యాశాఖ అధికారి, అనంతపురము జిల్లా._* 🍁
Открыть в Telegramటెన్త్ పరీక్షల్లో దివ్యాంగులకు స్క్రైబ్ సౌకర్యం * 23 రకాల వైకల్యాలకు మార్గదర్శకాలు జారీ * స్కైబ్ విద్యార్హత 9వ తరగతిలోపే ఉండాలి.
Открыть в Telegramమీ ఓటు ఏ వార్డులో ఉందో ఈ link ను ఓపెన్ చేసి మీ ఓటు కార్డు నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీ ఓటు ఏ వార్డు లో ఉందో తెలుసుకోవచ్చు. https://sec-ems.ap.gov.in/apsec/knowYourPS
Открыть в Telegram> హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌పై పోలీసుల విచారణలో పురోగతి.. కాచిగూడ రైల్వే స్టేషన్, ప్రముఖ హోటల్ పేల్చివేస్తామంటూ బెదిరింపు.. లష్కరే తోయిబా పేరుతో పోలీస్ కమిషనర్‌కు నవంబర్ 21న రాత్రి 7:13 గంటలకు ఈమెయిల్.. ఆచూకీ దొరకకుండా డిస్పోజబుల్ మెయిల్ ఐడీ వినియోగం.. ముంబై తరహా దాడులకు పాల్పడతా మంటూ బెదిరింపులు.. VPN, IP అడ్రస్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు.. ముందస్తు చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంపు
Открыть в Telegramనేటి వాతావరణ సూచన 🌧️ ఈరోజు వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ – ఉభయ గోదావరి జిల్లాలు – కోనసీమ – కాకినాడ ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Открыть в Telegram> అమరావతి: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB, CRDA సమావేశాలు.. ఉదయం 11 గంటలకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం.. ఏపీకి కొత్త పరిశ్రమల పెట్టుబడులపై చర్చ.. మధ్యాహ్నం 2:45కు క్యాపిటల్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం.. రాజధాని నిర్మాణ పనులు, కొత్త ప్రాజెక్టులపై చర్చ
Открыть в Telegram*🍄అన్ని సచివాలయాలకు సీనియర్ సిటిజన్ కార్డు చేయించుకోవడానికి option ఇచ్చారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు చేయించుకుంటే మంచిది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మన బ్లడ్ గ్రూపు, మన ఫోన్ నెంబరు, ఫోను పట్టుకు వెళితే, అప్లికేషన్ పూర్తి చేసి ఇస్తే చేసేస్తారు. 40 రూపాయలు ఫీజు..*
Открыть в Telegram*దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్రం సిద్ధం* ▪️ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనలో భారీగా అనర్హులు. ▪️పథకంలో 13.2 శాతం ఇన్‌క్లూజన్ ఎర్రర్ ఉన్నట్లు గుర్తింపు. ▪️ప్రభుత్వ ఉద్యోగులు, కార్ల యజమానులు ఉచిత రేషన్ పొందుతున్నట్లు వెల్లడి. ▪️ఏసీలు వినియోగిస్తున్నవారూ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు గుర్తింపు. ▪️కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధ్యయనంలో వివరాలు.
Открыть в TelegramDear All SGSW Staff, This is to inform you that the SGSW Facial Attendance App for iOS (iPhone) is now available for installation through the Apple App Store. ( only Face Authentication option was given) App Store Link: https://apps.apple.com/us/app/sgsw-facial-attendance/id6786590101 Aadhaar Face RD for IOS. https://apps.apple.com/in/app/aadhaarfacerd/id6479888451
Открыть в Telegram*దేశవ్యాప్తంగా 'ప్రజా పంపిణీ వ్యవస్థ'లో భారీగా 'అవకతవకలు'..* *కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధ్యయనంలో వెలుగులోకి సంచలన అంశాలు.* *ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో 13.2% 'ఇన్‌క్లూజన్ ఎర్రర్'.* *ఉచిత రేషన్‌తో లబ్ధి పొందుతున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, కారు యజమానులు, ఏసీలు వినియోగిస్తున్నవారు.* *దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్ కార్డుల ఏరివేతకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.*
Открыть в Telegram🚨 *ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం!* 🌾📉 బియ్యం ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం గరిష్ఠ ధరలు ఖరారు చేసింది. 📌 *బియ్యం ధరలు (కిలోకు):* • సాధారణ MTU: *రూ. 47* (26 కిలోల బస్తా రూ. 1,222) • BPT, KNM: *రూ. 66* • HMT, RNR: *రూ. 76* • జైశ్రీరామ్: *రూ. 82* 🚚 సంచార వాహనాల ద్వారా *'ధరణి' బియ్యం* (26 కిలోల బస్తా) పంపిణీ & *డిసెంబర్ 1 నుండి రేషన్ షాపుల్లో* కందిపప్పు రూ. 100, గోధుమ పిండి రూ. 25, పామాయిల్ రూ. 125కు అందుబాటులోకి రానున్నాయి. (రైతు బజార్లలో ఆధార్‌తో ఉల్లిపాయలు కిలో రూ. 35).
Открыть в Telegram📢 *ఏపీ పెన్షన్లపై బిగ్ అప్డేట్ – డిసెంబర్ నెల డబ్బులు ముందుగానే!* ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందుతున్న వారికి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. 📅 పెన్షన్ల పంపిణీ తేదీలు: 🔹 నవంబర్ 30, 2026 🔹 డిసెంబర్ 1, 2026 💰 ముఖ్యమైన వివరాలు: ✅ డిసెంబర్ పెన్షన్ల కోసం రూ.2,774 కోట్లు విడుదల ✅ రాష్ట్రవ్యాప్తంగా 62 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ✅ నవంబర్ పెన్షన్ తీసుకోనివారికి రెండు నెలలకు కలిపి రూ.8,000 ✅ NSAP పరిధిలోని 9.34 లక్షల మందికి కేంద్ర వాటా బ్యాంకు ఖాతాల్లో జమ 🆕 కొత్త పెన్షన్ల అప్డేట్: 🔹 దాదాపు 13 లక్షల దరఖాస్తులు 🔹 డిసెంబర్లో మరోసారి వెరిఫికేషన్ 🔹 జనవరి నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం. 📌 బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ పొందేవారు NPCI Link Status తనిఖీ చేసుకోండి.
Открыть в Telegram🚨 APPSC అప్డేట్: AEE, AMVI సహా 6 రకాల పోస్టుల దరఖాస్తు గడువు డిసెంబర్ 7 వరకు పొడిగింపు!
Открыть в Telegram*All the RJDSEs and DEOs...*🪷 1. 1 నుండి 5 తరగతుల వరకు 75 రోజుల FLN కార్యాచరణ ప్రణాళిక 01-12-2026 నుండి 31-03-2027 వరకు నిర్వహణ. 2. బేస్‌లైన్ పరీక్ష 20-11-2026 నుండి 28-11-2026 వరకు మరియు ఎండ్‌లైన్ 01-04-2027 నుండి 10-04-2027 వరకు నిర్వహించబడుతుంది. *- Director, SCERT, AP.* మీ మిత్రులతో తప్పకుండా షేర్ చెయ్యండి.
Открыть в Telegram