🚖 ఏపీ ఆటో డ్రైవర్ల సేవలో పథకం 2026-27 అమలుకు ప్రభుత్వం రూ.231.13 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ . 💰 అర్హులైన ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం అందించనున్నారు. 📌 పూర్తి వివరాలు తెలుసుకోండి: ✅ ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది? ✅ ఎవరు అర్హులు? ✅ అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి? ✅ డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయి? 🔗 పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://studybizz.com/schemes/ap-auto-drivers-sevalo-scheme-2026-27/ 📲 మరిన్ని AP & Telangana ప్రభుత్వ పథకాల తాజా సమాచారం కోసం StudyBizzను ఫాలో అవ్వండి.
Open in TelegramPosts of AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
📢 ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాయితీ ధరలు: 🔹 కందిపప్పు – ₹100 / కిలో 🔹 గోధుమపిండి – ₹25 / కిలో 🔹 పామాయిల్ – ₹125 / లీటరు 💰 మూడు నెలలకు రూ.300.60 కోట్ల రాయితీ! 📌 రేషన్ షాపుల్లో ఎప్పటి నుంచి పంపిణీ ప్రారంభం? ఎవరికీ వర్తిస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి. 👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి: https://studybizz.com/schemes/ap-ration-shop-subsidy-2026/ 📲 ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, రేషన్ కార్డు అప్డేట్స్ కోసం StudyBizzను ఫాలో అవ్వండి.
Open in Telegram📢 Latest Apprentice Recruitment 2026 – Apply Online కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! 🎯 🔹 1. NPCIL Apprentice Recruitment 2026 👉 పూర్తి వివరాలు & Apply Online: https://studybizz.com/jobs/npcil-apprentice-recruitment-2026/ 🔹 2. Bank of Maharashtra Apprentice Recruitment 2026 👉 పూర్తి వివరాలు & Apply Online: https://studybizz.com/jobs/bank-of-maharashtra-apprentice-recruitment-2026/ ✅ అర్హతలు, ఖాళీలు, వయోపరిమితి, స్టైపెండ్, ఎంపిక విధానం మరియు ఆన్లైన్ దరఖాస్తు వివరాలను తెలుసుకోవడానికి పై లింక్స్ క్లిక్ చేయండి. 📲 Latest Job Updates కోసం StudyBizz ను Follow అవ్వండి! https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
Open in Telegram🚨 LATEST GOVERNMENT JOB UPDATES – 2026 🔥 Good news for job aspirants! Check out these latest recruitment updates. 1️⃣ DVC Executive Trainee Recruitment 2026 🔹 Vacancies: 108 Engineering Posts 🔹 Qualification: B.E / B.Tech 🔹 Selection: Through GATE 🔗 Details & Apply Online: https://studybizz.com/jobs/dvc-executive-trainee-recruitment-2026/ 2️⃣ KEA FDA SDA Recruitment 2026 🔹 Vacancies: 5,431 Posts 🔹 Posts: First Division Assistant (FDA) & Second Division Assistant (SDA) 🔹 Organization: Karnataka Examinations Authority 🔗 Details & Apply Online: https://studybizz.com/jobs/kea-fda-sda-recruitment-2026/ 3️⃣ Cochin Shipyard Assistant Engineer Recruitment 2026 🔹 Posts: Assistant Engineer 🔹 Disciplines: Mechanical & Civil 🔹 Organization: Cochin Shipyard Limited 🔗 Details & Apply Online: https://studybizz.com/jobs/cochin-shipyard-assistant-engineer-recruitment-2026/ 📢 Don't miss these job opportunities! Share with your friends and fellow job aspirants. 🌐 More Latest Jobs & Updates: 👉 https://studybizz.com/jobs/ 📲 Follow StudyBizz for daily government job notifications, results, scholarships and education updates.
Open in Telegram🪔✨ దీపావళి శుభాకాంక్షలు!✨🪔 ఈ దీపావళి కాంతులు మీ జీవితంలోని అజ్ఞానమనే చీకట్లను పారదోలి, సుఖసంతోషాల వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ❤️ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో కూడిన దీపావళి శుభాకాంక్షలు! 🪔💐 ఈ పండుగ మీ ఇంట ఆనందాల వెలుగులు నింపాలి! ✨ హ్యాపీ దీపావళి! 🪔
Open in Telegram🚨 ఆంధ్రప్రదేశ్ పురపోరు ఫలితాలు 2026 🗳️ ఏ కార్పొరేషన్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది? ఎవరు విజయం సాధించారు? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి! ✅ మేయర్ అభ్యర్థుల వివరాలు ✅ డివిజన్ల వారీగా అభ్యర్థుల పేర్లు ✅ పార్టీల వారీగా ఫలితాలు ✅ ఆధిక్యంలో ఉన్న అభ్యర్థుల సమాచారం 👉 మీ నగరంలో ఏ పార్టీ ముందంజలో ఉందో వెంటనే చూడండి! 🔗 పూర్తి ఫలితాలు ఇక్కడ: https://studybizz.com/studybizz_ap_municipal_results_2026.html 📲 తాజా వార్తలు, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాల కోసం StudyBizzను ఫాలో అవ్వండి.
Open in Telegram🚨 Supreme Court of India Recruitment 2026 – 15 Posts The Supreme Court of India (SCI) has released the notification for Court Assistant (Technical Assistant-cum-Programmer) recruitment 2026. 📌 Total Vacancies: 15 Posts 🎓 Qualification: B.E./B.Tech in Computer Science / IT MCA / M.Sc. Computer Science with 3 years' experience B.Sc. Computer Science / BCA with 60% marks and 4 years' experience 🎂 Age Limit: 18–35 Years 💰 Salary: ₹44,900 – ₹1,42,400 (Level 7) 📅 Apply Online: 03 November 2026 ⏳ Last Date: 24 November 2026 🔗 Notification, Eligibility & Apply Online: https://studybizz.com/jobs/supreme-court-of-india-court-assistant-technical-recruitment-2026/ 📢 Share with eligible candidates! 👉 Follow StudyBizz for Latest Government Job Updates
Open in Telegram🚨 POWERGRID Engineer Trainee Recruitment 2026 – 319 Posts Power Grid Corporation of India Limited (PGCIL) has released the Engineer Trainee Recruitment 2026 notification! 📌 Total Vacancies: 319 Posts 🎓 Qualification: B.E./B.Tech with 60% marks + Valid GATE 2026 Score 🎯 Selection: GATE 2026 + Group Discussion + Interview 💰 Salary: Approx. ₹22.50 LPA after training 💵 Application Fee: ₹500 (General/OBC/EWS) 📅 Apply Online: 03 November 2026 ⏳ Last Date: 18 November 2026 🔗 Apply Online & Full Notification: https://studybizz.com/jobs/powergrid-engineer-trainee-recruitment-2026/ 📢 Share with eligible engineering graduates! 👉 Follow StudyBizz for Latest Job Updates.
Open in Telegram🗳️ MPTC / ZPTC ఎన్నికల ఓటర్ స్లిప్‌ను మీరే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి. - AP MPTC / ZPTC Voter Slip self Download 2026 📌 Voter Slip ఎలా పొందాలి? ✅ Voter ID (EPIC Number) ద్వారా సెర్చ్ చేయవచ్చు. ✅ GP Voter List Serial Number ద్వారా కూడా పొందవచ్చు. ✅ మీ MPTC పేరు, Polling Station, పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ✅ Voter Slip ప్రింట్ తీసుకోవచ్చు. 🔗 ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకునే పూర్తి విధానం & లింక్: 👉 https://studybizz.com/schemes/mptc-zptc-voter-slip-download-2026/ 📢 మీ గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
Open in Telegram📢 AEES TEACHER RECRUITMENT 2026 – 254 POSTS! 🎓 Atomic Energy Education Society (AEES) has released the official Recruitment Notification 2026 for 254 Vacancies across India. 📅 Important Dates: 🟢 Online Applications Start: 02 November 2026 🔴 Last Date to Apply: 22 November 2026 📚 Eligibility, Age Limit, Application Fee, Salary, Subject-Wise Vacancies, Notification PDF & Apply Online Link. 👉 Complete Notification & Apply Online: https://studybizz.com/jobs/aees-teacher-recruitment-2026/ 📢 Share this job update with your friends! 📲 Follow StudyBizz for Latest Government Job Updates.
Open in Telegram🌾 అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ రెండో విడత అమౌంట్ విడుదల.. రైతుల ఖాతాల్లో రూ.7,000 జమ! ✅ ఒక్కో రైతు కుటుంబానికి రూ.7,000 ✅ 46.85 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి ✅ మొత్తం రూ.3,125.47 కోట్ల నిధుల విడుదల ✅ రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5,000 ✅ కేంద్ర ప్రభుత్వం వాటా రూ.2,000 🇮🇳 అలాగే దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ 24వ విడత నిధులు కూడా విడుదలయ్యాయి. 📌 మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా? పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? 👉 పూర్తి వివరాలు, ముఖ్యమైన లింకులు ఇక్కడ చూడండి: 🔗 https://studybizz.com/schemes/annadata-sukhibhava-pm-kisan-2nd-installment-2026/ 📲 మీ గ్రామంలోని రైతులకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
Open in Telegram🌾💰 ఏపీ రైతులకు శుభవార్త.. రేపు ఖాతాల్లో రూ.6,000! ఆంధ్రప్రదేశ్ రైతులకు పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా మొత్తం రూ.6,000 అందనుంది. 💵 పీఎం కిసాన్: ₹2,000 🌾 అన్నదాత సుఖీభవ: ₹4,000 📅 నిధుల విడుదల తేదీ: అక్టోబర్ 30, 2026 అర్హులైన రైతులు తమ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయా లేదో ఎలా చెక్ చేయాలో, పూర్తి వివరాల కోసం 👇 https://studybizz.com/schemes/pm-kisan-annadata-sukhibhava-6000-october-30-2026/ 📢 ఈ సమాచారాన్ని రైతులకు ఉపయోగపడేలా ఇతరులతో కూడా షేర్ చేయండి.
Open in Telegram🗳️ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. 📅 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 🔹 పోలింగ్: నవంబర్ 5 🔹 ఓట్ల లెక్కింపు: నవంబర్ 7 🏢 మున్సిపల్ ఎన్నికలు 🔹 పోలింగ్: నవంబర్ 1 🔹 ఓట్ల లెక్కింపు: నవంబర్ 3 ఈ ఎన్నికల తేదీల మార్పుపై పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి. https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
Open in Telegram📢 *ఏపీలో దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్‌పై కీలక అప్డేట్!* ♿ *సదరం సర్టిఫికేట్ కోసం కొత్త నిబంధనలు!* ✅ సుమారు 40 వేల మందికి స్లాట్ బుకింగ్ అవకాశం ✅ వైద్య పరీక్షలకు 6 నెలల గడువు ✅ OTP ద్వారా మళ్లీ స్లాట్ బుకింగ్ సదుపాయం ✅ మనమిత్ర వాట్సాప్, ఏపీ సేవా పోర్టల్ ద్వారా బుకింగ్‌కు అవకాశం ✅ గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం 📌 *పూర్తి వివరాలు, కొత్త నిబంధనలు ఇక్కడ తెలుసుకోండి* 👇 🔗 https://studybizz.com/schemes/ap-sadarem-slot-booking-new-rules-2026/ 📲 మరిన్ని ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్యా సమాచారానికి StudyBizzను ఫాలో అవ్వండి!
Open in Telegram🚨 AP MPTC, ZPTC ఎన్నికల నామినేషన్లకు నేటితో గడువు ముగింపు! 📢 ఆంధ్రప్రదేశ్‌లో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడు సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. 📊 తొలి రెండు రోజుల్లో దాఖలైన నామినేషన్లు: 🔹 MPTC స్థానాలకు: 32,095 నామినేషన్లు 🔹 28 ZPTC స్థానాలకు: 2,805 నామినేషన్లు ⏰ నామినేషన్లు దాఖలు చేయాల్సిన అభ్యర్థులు గడువులోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 📲 మరిన్ని తాజా వార్తల కోసం StudyBizzను ఫాలో అవ్వండి.
Open in Telegram📢 *AP Inter Time Table 2027 విడుదల!* 📚 ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్! 🎓 📅 *పరీక్షల ముఖ్యమైన తేదీలు:* 🔹 ఫస్ట్ ఇయర్: ఫిబ్రవరి 24, 2027 నుంచి 🔹 సెకండ్ ఇయర్: ఫిబ్రవరి 25, 2027 నుంచి 🔹 థియరీ పరీక్షలు: ఫిబ్రవరి 24 – మార్చి 16, 2027 🔹 ప్రాక్టికల్ పరీక్షలు: ఫిబ్రవరి 1 నుంచి 📥 *పూర్తి టైమ్‌టేబుల్, సబ్జెక్టుల వారీ పరీక్షల తేదీలు, ఇతర వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి* 👇 🔗 https://studybizz.com/schemes/ap-inter-exams-2027-schedule-released/ 📲 ఈ సమాచారాన్ని ఇంటర్ చదువుతున్న విద్యార్థులు, స్నేహితులతో షేర్ చేయండి.
Open in Telegram📢 రైతులకు ముఖ్య గమనిక – పొలం పన్ను చెల్లింపులో OTP తప్పనిసరి! 🌾 భూమికి సంబంధించిన పన్ను ఆన్లైన్లో చెల్లించే సమయంలో, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వచ్చే అవకాశం ఉంది. 📱 కాబట్టి రైతులు తమ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. ⚠️ OTP రాకపోతే ఏం చేయాలి? సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి. 📌 ముఖ్య సూచన: పన్ను చెల్లింపుకు ముందు మీ భూమి రికార్డులు, ఆధార్ వివరాలు సరిచూసుకోండి. 🔄 ఈ సమాచారాన్ని ఇతర రైతులకు కూడా షేర్ చేయండి. 📲 మరిన్ని రైతు సమాచారం, ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి. https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
Open in Telegram