Account

Posts of TeachersWorld

newest first

#9611Link preview
Views22−86%vs avg
Forwards—
Reactions—
Comments—
#9610Link preview

Forwarded from TeachersWorld

📢 *AP GOVERNMENT EMPLOYEES – LOCAL CADRE ALLOCATION 2026* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన సమాచారం! 📌 Local Cadre Allocation పై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉద్యోగుల Local Cadre కేటాయింపు విధానాన్ని పునఃపరిశీలించిన ప్రభుత్వం, తాజాగా మెమో జారీ చేసింది. https://www.jnanaloka.com/2026/11/ap-local-cadre-allocation-2026.html 🔹 Memo No.: 3382640/GAD/SPF&MC/2026 🔹 Memo Date: 25-11-2026 🔹 Department: General Administration (SPF&MC) *ముఖ్యమైన అంశాలు:* ✅ 70% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యత. ✅ మానసిక వైకల్యం కలిగిన పిల్లలు ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యత. ✅ పునర్వివాహం చేసుకోని వితంతు ఉద్యోగులకు ప్రాధాన్యత. ✅ నిర్దిష్ట తీవ్రమైన అనారోగ్య సమస్యలున్న ఉద్యోగులకు ప్రాధాన్యత. ✅ మిగిలిన ఉద్యోగులకు సీనియారిటీ, వారి ఆప్షన్లు, ఖాళీల లభ్యత ఆధారంగా కేటాయింపులు. 📌 ప్రభుత్వ కీలక నిర్ణయం: G.O.Ms.No.129, తేదీ 17-07-2026లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల తుది Local Cadre కేటాయింపు ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 📄 పూర్తి వివరాలు మరియు అధికారిక మెమో PDF కోసం కింది లింక్ చూడండి. 🌐 https://www.jnanaloka.com/2026/11/ap-local-cadre-allocation-2026.html

Open in Telegram
Views39−74%vs avg
Forwards—
Reactions—
Comments—
#9609Link preview

Views131−14%vs avg
Forwards—
Reactions—
Comments—
#9608Link preview
Views118−22%vs avg
Forwards—
Reactions—
Comments—
#9607Link preview

Forwarded from Job Notifications

*యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆధ్వర్యంలో NDA & NA Examination (I), 2027 నిర్వహించనున్నారు.* *🏹 NDAలో Army, Navy, Air Force విభాగాల్లో మరియు Indian Naval Academyలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.* *🔗 అధికారిక వెబ్‌సైట్:* https://www.jnanaloka.com/2026/11/upsc-nda-na-examination-i-2027.html ➖➖➖➖➖➖➖➖ *📢 భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)లో ITI అప్రెంటిస్ ఉద్యోగాలు!* 🔹 మొత్తం పోస్టులు: 134 🔹 అర్హత: 10వ తరగతి + సంబంధిత ట్రేడ్‌లో ITI https://teachersworld.net/38079/bdl-iti-apprentice-recruitment-2026 ➖➖➖➖➖➖➖➖ *📢భారత ప్రభుత్వ రంగ సంస్థ Bharat Heavy Electricals Limited (BHEL) లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త!* 🔹 మొత్తం పోస్టులు: 415 https://teachersworld.net/38079/bdl-iti-apprentice-recruitment-2026 ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications WhatsApp Group* https://whatsapp.com/channel/0029VbCURS4FnSz0yn45gh1D

Open in Telegram
Views130−14%vs avg
Forwards—
Reactions—
Comments—
#9606Link preview
Views131−14%vs avg
Forwards—
Reactions—
Comments—
#9605Link preview

Forwarded from TeachersWorld

*📢 పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం – POలు & APOల విధులు* ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి ప్రెసిడింగ్ అధికారి *(PO) మరియు అసిస్టెంట్ ప్రెసిడింగ్ అధికారి (APO)* విధులు, ఎన్నికల నిర్వహణ సూచనలు, అలాగే ఉప సర్పంచ్ ఎన్నిక ప్రత్యేక సమావేశం మినిట్స్ వివరాలను క్రింది లింక్‌లో అందుబాటులో ఉంచాము. *📌 ముఖ్యమైన అంశాలు:* 🔹 POలు మరియు APOల విధులు 🔹 ఉప సర్పంచ్ ఎన్నిక ప్రత్యేక సమావేశం మినిట్స్ 🔹 ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి సూచనలు 🔹 పూర్తిచేసిన వివిధ రకాల నమూనా కవర్లు *🔗 వివరాల కోసం లింక్:* https://www.jnanaloka.com/2026/11/ward-member-sarpanch-elections-po-apo.html 📲 ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి సంబంధిత వారితో షేర్ చేయండి. 🙏 ధన్యవాదాలు Jnanaloka – Teachers & Government Employees Updates d

Open in Telegram
Views68−55%vs avg
Forwards—
Reactions—
Comments—
#9604Link preview

Views204+34%vs avg
Forwards—
Reactions—
Comments—
#9603Link preview
Views172+13%vs avg
Forwards—
Reactions—
Comments—
#9602Link preview
Views141−7%vs avg
Forwards—
Reactions—
Comments—
#9601Link preview
Views136−11%vs avg
Forwards—
Reactions—
Comments—
#9600Link preview
Views183+20%vs avg
Forwards—
Reactions—
Comments—
#9599Link preview
Views134−12%vs avg
Forwards—
Reactions—
Comments—
#9598Link preview
Views144−5%vs avg
Forwards—
Reactions—
Comments—
#9597Link preview
Views166+9%vs avg
Forwards—
Reactions—
Comments—
#9596Link preview
Views192+26%vs avg
Forwards—
Reactions—
Comments—
#9595Link preview

*📢 AP ఉపాధ్యాయులకు ముఖ్యమైన సమాచారం* నవంబర్ 2026 Cluster Complex Meetings షెడ్యూల్ & పూర్తి ఎజెండా విడుదల ఆంధ్రప్రదేశ్ SCERT *నవంబర్ నెలకు సంబంధించిన Cluster Complex* సమావేశాల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసింది. https://www.jnanaloka.com/2026/11/ap-cluster-complex-meetings-november.html *📅 సమావేశ తేదీలు:* *🔹 21-11-2026:* SGTs మరియు Non-Language School Assistants (Maths, Physical Science, Biological Science, Social Science). *🔹 28-11-2026:* SGTs, Language School Assistants (Telugu, Hindi, English) మరియు Physical Education Teachers. https://www.jnanaloka.com/2026/11/ap-cluster-complex-meetings-november.html ⏰ సమయం: ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు. *📌 ముఖ్యమైన ఎజెండా అంశాలు:* - SA-1 ఫలితాల సమీక్ష, LEAP Appలో మార్కుల నమోదు. - G-FLN 75 Days Action Plan. - Mission March SSC 100 Days Action Plan. - FLN Baseline Test. - AI Samarth Online Course. - Gnana Prakash Year 2 & 3, G-FLN 2.0. - December నెల పాఠ్య ప్రణాళిక. - Demonstration Lessons, FA-III Syllabus మరియు Post-Test. ⚠️ గమనిక: సమావేశాలకు 100% హాజరు తప్పనిసరి. సమావేశాల్లో వ్యక్తిగత కార్యక్రమాలు, సన్మానాలు, సర్వీస్ విషయాల చర్చలు, యూనియన్ సమావేశాలు నిర్వహించరాదని SCERT సూచించింది. *📥 పూర్తి Proceedings & Subject-wise Agenda PDF కోసం:* https://www.jnanaloka.com/2026/11/ap-cluster-complex-meetings-november.html

Open in Telegram
Views267+76%vs avg
Forwards—
Reactions—
Comments—
#9594Text
Views185+22%vs avg
Forwards—
Reactions—
Comments—
#9593Link preview

*📢విదేశాలకు వెళ్లేందుకు Permission / NOC దరఖాస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.* 📌 ఇకపై విదేశాలకు వెళ్లేందుకు Permission / NOC దరఖాస్తులను తప్పనిసరిగా Online ద్వారానే సమర్పించాలి. 🔹 HM / MEO / Dy.EO స్థాయిలో దరఖాస్తు అందిన 3 రోజుల్లోగా పరిశీలించి ఫార్వర్డ్ చేయాలి. 🔹 DEO / RJD కార్యాలయం దరఖాస్తు అందిన వారం రోజుల్లోగా తదుపరి స్థాయికి పంపాలి. 🔹 అవసరమైన అన్ని డాక్యుమెంట్లను Online అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేయాలి. https://www.jnanaloka.com/2026/11/ap-teachers-foreign-visit-noc-2026-new.html ➖➖➖➖➖➖➖ *📢 AP NMMS 2026 పరీక్ష తేదీ మార్పు* 📅 పాత తేదీ: 29-11-2026 📅 కొత్త తేదీ: 13-12-2026 ⏰ సమయం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. విద్యార్థులు గమనించగలరు. https://www.jnanaloka.com/2026/11/ap-nmms-2026-nmms-exam-date-scholarship.html

Open in Telegram
Views265+74%vs avg
Forwards—
Reactions—
Comments—
#9592Link preview
Views212+39%vs avg
Forwards—
Reactions—
Comments—